Pro Kabaddi League: తెలుగు టైటాన్స్‌కు పదో పరాజయం! | Telugu OneIndia

2024-01-10 101

Telugu Titans Vs Bengal Warriors Match Highlights | ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 46-26 తేడాతో తెలుగు టైటాన్స్‌ను చిత్తు చేసింది. ఇది తెలుగు టైటాన్స్ పదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.


#ProKabaddiLeague10
#kabaddi
#national
#telugutitans
#BengalWarriors
~ED.232~PR.40~HT.286~